Prabhu Naamam Song Lyrics
ప్రభు నామం నా ఆశ్రయమే – ఆయనను స్తుతించెదను
1. యొహోవా యీరే – అన్నింటిని చూచుకొనును /2/
కొదువలేదు నాకు కొదువలేదు !! ప్రభు !!
2. యెహోవా రాఫా – స్వస్థతనిచ్చును /2/
భయము లేదు నాకు భయము లేదు !! ప్రభు !!
3. యెహోవా షాలోమ్ – శాంతినిచ్చును /2/
శాంతి దాత నా శాంతి దాత !! ప్రభు !!
4. యెహోవా నిస్సీయే – ఎల్లప్పుడు జయమిచ్చును /2/
జయమున్నది నాకు జయమున్నది !! ప్రభు !!
English Lyrics
Prabhu naamam naa aasrayame – aayananu stutinchedanu
1. Yohovaa yeere – annintini chuchukonunu
Koduvaledu naaku koduvaledu /2/
2. Yehovaa raaphaa – swasthatanichchunu
Bhayamu ledu naaku bhayamu ledu /2/
3. Yehovaa shaalomm – saantinichchunu
Saanti daata naa saanti daata /2/
4. Yehovaa nissiye – ellappudu jayamichchunu
Jayamunnadi naaku jayamunnadi /2/