Shudda Hrudayam

Jesus My Hero

శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా …. ఆ … నాలోనా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -2
1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం – నీ కృప కనికరము చూపించుము -2
పాపము చేశాను – దోషినై యున్నాను -2 తెలిసి యున్నది నా అతిక్రమమే – తెలిసి యున్నవి నా పాపములే -2
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా -2 శుద్ధ హృదయం కలుగజేయుము -2

2. నీ జ్ఞానమును నీ సత్యమును – నా ఆంతర్యములో పుట్టించుము -2
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం -2 కలుగజేయుము నా హృదయములో -4
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా -2

శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా …. ఆ … నాలోనా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -4